భారీగా గంజాయి తరలిస్తూ గత సంవత్సరం ’మిసెస్ కేరళ రన్నరప్, మోడల్ హర్ష సన్నీ (28) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుండి ముంబై వచ్చిన ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు హర్ష లగేజీని చెక్ చేశారు.హైడ్రోపోనిక్ గంజాయి బరువు 11 కేజీలకు పైగా ఉందని, దాని మార్కెట్ విలువ సుమారు రూ. 11.82 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.