loader

అహ్మదాబాద్లో జరుగుతున్న తొలి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్స్ లో అర్జెంటీనాకు చెందిన నబీలా సోల్ బరాజా కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణాలు, రెండు రజతాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు గెలిచి విదేశీ క్రీడాకారుల్లో అత్యంత విజయవంతమైన అథ్లెట్లలో ఒకరిగా నిలిచారు. అర్జెంటీనాలోని రొసారియో నగరానికి సమీపంలో జన్మించిన నబీలాకు యోగాసనతో పరిచయం కాలేజీ రోజుల్లో ఒక స్నేహితురాలి ద్వారా ఏర్పడింది. ఆసక్తిగా మొదలైన ఆ ప్రయాణం క్రమంగా అభిరుచిగా మారి, చివరకు ఆమెను భారతదేశానికి తీసుకొచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON