కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా జూన్ 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్న డీకే శివకుమార్ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మొత్తం ఆస్తుల విలువ రూ. 1,413 కోట్లు. ఇదివరకు దేశంలో అత్యంత ధనవంతులైన సీఎంల జాబితాలో నంబర్ 1 స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు.తాజాగా ఆ జాబితాలో డీకే శివకుమార్ టాప్ ప్లేస్‌కు చేరనున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణ ప్రకారం… AP CM చంద్రబాబు (రూ. 931 కోట్లు), తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ (రూ. 648 కోట్లు)