చంద్రబాబు యాదమర్రి పర్యటనలో భాగంగా కండ్రిక గ్రామంలో సంజీవని పథకం కార్యక్రమంలో జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు ఆయన పార్టీ గొడ్డలి పార్టీ అని, అది సమాజానికి హానికరమని అన్నారు. ‘గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్’ అని హెచ్చరించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి చూసుకోవడం, అసత్య ప్రచారాలు చేయడం వంటి చర్యలు ఆ పార్టీ స్వభావమని ఆరోపించారు