loader

చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో ఒక ఘోరమైన బొగ్గు గని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 90 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది గల్లంతయ్యారు. బీజింగ్‌కు సుమారు 520 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాన్సీ ప్రావిన్స్, కిన్యువాన్ కౌంటీలోని ఒక బొగ్గు గనిలో శుక్రవారం (మే 22) ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు గనిలో ప్రమాదకరమైన ‘కార్బన్ మోనాక్సైడ్’ వాయువు స్థాయిలు పెరిగినట్లు హెచ్చరికలు వచ్చాయి. ఆ వెంటనే ఊహించని విధంగా భారీ పేలుడు సంభవించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON