loader

బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ .. మూడ‌వ జ‌న‌రేష‌న్‌కు చెందిన Starship V3ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. చ‌రిత్ర‌లోనే అతి పెద్ద, శ‌క్తివంత‌మైన రాకెట్‌ను టెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత స్టార్‌షిప్ రాకెట్‌.. హిందూ మ‌హాస‌ముద్రంలో దిగింది. అయితే ప్లాన్ ప్ర‌కారమే ఆ స్టార్‌షిప్‌ను స‌ముద్రంలో పేల్చారు. ఈ ప‌రీక్ష ద్వారా చాలా వ‌ర‌కు టెస్ట్ ఫ్ల‌యిట్ లక్ష్యాల‌ను అందుకున్న‌ట్లు స్పేస్ఎక్స్ కంపెనీ తెలిపింది. రాకెట్ ఇంజిన్‌లో కొన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. రాకెట్ బూస్ట‌ర్‌ను రిక‌వ‌రీ చేయ‌లేదన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON