loader

ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత ేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మిస్ వెనెజువెలా-2025 విజేత Andrea Del Valleపై ఆమె సెలబ్రిటీ స్టైలిస్ట్ Giovanni Laguna దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ మొదలైంది. కేన్స్‌లోని ఓ విలాసవంతమైన హోటల్ గదిలో జరిగిన ఈ ఘటనకు స్పానిష్ భాషలో మాట్లాడుతూ.. “గియోవన్నీ లగునా నాకు చేసిన పని ఇదే. అతడు నిజంగా ఎలాంటి వ్యక్తో ప్రపంచానికి చూపించడానికి ఈ పరిస్థితి చాలు” అంటూ ఆండ్రియా కన్నీటి పర్యంతమైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON