loader

ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మృతి చెందారు. నైమిశారణ్యం నుంచి అయోధ్య వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో డ్రైవర్, పర్యాటక గైడ్ మృతి చెందగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. లక్నో, అయోధ్య మీదుగా నేపాల్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON