loader

భారత సైన్యానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్న నెట్‌వర్క్‌ను పంజాబ్‌ పోలీసులు బట్టబయలు చేశారు. పఠాన్‌కోట్‌- జమ్ము జాతీయరహదారిపై నిఘా కెమెరాలు అమర్చి.. తద్వారా మిలిటరీ వాహనాల కదలికలను సేకరించి పాక్‌ చేరవేస్తున్నట్లుగా అనుమానించిన వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని పఠాన్‌కోట్‌కు చెందిన బల్జీత్‌ సింగ్‌గా గుర్తించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON