loader

కడపలో TDP సమావేశంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ YCRP అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి నటనకూ, ఆయన రాజకీయ వ్యూహాలకూ ఐక్యరాజ్యసమితి అవార్డులు కాక, సరికొత్త అవార్డులు ఇవ్వాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “జగన్‌కు ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చు. బయట అందరినీ ముద్దులు పెట్టుకుంటూ, లోపల మాత్రం గొడ్డలి పోట్లు పొడవడం ఆయన నైజం. జగన్ చేసే అద్భుత నటనకు ‘భాస్కర్ అవార్డు’ గ్యారంటీగా ఇవ్వచ్చు” అని లోకేష్ ఎద్దేవా చేశారు..

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON