పాస్టర్ అభినయ్ దర్శన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు దాడి అక్కడ దొరికిన ఆధారాలు పోలీసులను విస్మయానికి గురి చేశాయి. ఈ హత్యాయత్నం ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు నాటకమని చాట్ హిస్టరీ, ఆడియో సందేశాలు స్పష్టం చేశాయి. ఈ దాడి అసలు జరగనే లేదు. కేవలం సానుభూతి పొందడం కోసం లేదా ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసం అభినయ్ దర్శన్ ఈ పథకాన్ని రచించారు. వైద్యుల నివేదికలను పరిశీలించిన పోలీసులు ఇది ఫేక్ ఎటాక్ అని నిర్దారించారు.