loader

HMWSSB-జలమండలి జనరల్ మేనేజర్‌ ఎస్ఏఎల్ కుమార్‌ దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ బృందాలు గుర్తించాయి. ఈ స్థాయిలో అక్రమాస్తులను సంపాదించేందుకు రోజుకు రూ. 50 వేలు టార్గెట్‌గా పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్టుగా సమాచారం. వాటర్ ట్యాంకర్లను అధిక ధరకు అమ్మి రోజుకు రూ. 50,000 సంపాదించేవారని తెలుస్తోంది. అపార్ట్‌మెంట్ల కోసం ఒక్కో ట్యాంకర్‌కు రూ. 5000 వసూలు చేసేవారని… ఇందులో చాలా ట్యాంకర్లు అనధికారికంగా బుక్ చేసినట్టుగా సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON