మీ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ ఇప్పుడు క్లియర్ అయినట్టేనా? అని మీడియా సమావేశంలో ఒక విలేకరి అడగ్గా.. మనోజ్ ఏమాత్రం తడుముకోకుండా, తనదైన శైలిలో నవ్వుతూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. “ఆ ప్రశ్న ఎవరిని అడగాలో మీ అందరికీ బాగా తెలుసు… వెళ్లి ఆయన్నే అడగండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి.. మైక్ పట్టుకుని కాదు, తలకు హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి’! అని మనోజ్ నవ్వుతూ చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.