ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో నార్వే మొదటి స్థానంలో ఉండగా, భారతదేశం 157వ స్థానంలో ఉందని. మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నప్పటికీ భారత్ ను ఎందుకు విశ్వసించాలి అనే విషయంపైనా, మానవ హక్కుల గురించి స్పష్టంగా చెప్పమని తాను మోడీని చాలాసార్లు అడిగానని ట్వీట్ లో నార్వేలో మహిళా జర్నలిస్ట్ హెలె లింక్.. తెలిపారు.మోడీని నార్వే జర్నలిస్ట్ అడిగేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆయన వాటిని పట్టించుకోకుండా వెళ్లిపోయిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత హెల్లె లింగ్ భారత్ లో ట్రెండ్ అవుతున్నారు.