ఆదివారం నాడు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఏ ఇతర ప్రాంతంలోనూ నెలవంక కనిపించలేదు. ఇస్లామిక్ సంప్రదాయం నెలవంక దర్శనమే పండుగ తేదీల నిర్ధారణ ప్రస్తుత ‘జీ ఖాదా’ నెల 30 రోజులు పూర్తయినట్లు మతపెద్దలు నిర్ణయించారు. ఈ లెక్కన మే 19వ తేదీని జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి రోజుగా ప్రకటించారు. దీని ప్రకారం, ఈ ఏడాది పవిత్ర బక్రీద్ పండుగను మే 28వ తేదీ గురువారం నాడు జరుపుకోనున్నారు. ప్రభుత్వ సెలవు 28వ తేదీకి బదిలీ చేయాలని కోరుతున్నారు