loader

అమెరికాలో యుద్ధ విమానాల ఎయిర్ షోలో  రెండు యుద్ధ విమానాలు గాల్లో ఢీకొట్టుకుని ధ్వంసం అయ్యాయి. ఆదివారం ఇడాహోలోని మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఎయిర్ షో సందర్భంగా యూఎస్ నావీకి చెందిన ఈఏ18- జీ గ్రోలర్ యుద్ధ విమానాలు గాల్లో విన్యాసాలు చేస్తు అవి ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. ఆ వెంటనే నేలపై పడి ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆ రెండు యుద్ధ విమానాల్లో నలుగురు సిబ్బంది ఉన్నారు. విమానాలు ఢీకొన్న వెంటనే వారు ప్యారాచూట్‌ల సాయంతో పక్కకు వచ్చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON