షిఖోపుర్ భూ వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు వాద్రాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే పనిచేస్తోందనే భావన ప్రజల్లో బలంగా ఉంది. అయినప్పటికీ నేను చట్టాన్ని గౌరవిస్తాను. దర్యాప్తు సంస్థ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను. ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లకు నేను భయపడను, ధైర్యంగా న్యాయపోరాటం చేస్తాను” అని వాద్రా స్పష్టం చేశారు.