loader

దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 సంబంధించిన రీఎగ్జామ్ తేదీ వచ్చేసింది. జూన్ 21వ తేదీ ఆదివారం మరోసారి నీట్‌ను నిర్వహించనున్నారు. రాజస్థాన్‌లో నీట్ పరీక్ష పేపర్‌ లీక్ అవ్వడంతో దాన్ని రద్దు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. తాజాగా ఈ ఎగ్జామ్ తేదీని ప్రకటించింది. అభ్యర్థులు ఈ ఎగ్జామ్ కి కొత్తగా రిజిస్ట్రేషన్, ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. ఏవైనా సందేహాలు ఉంటే అధికారిక వెబ్‌సైట్లో https://nta.ac.in లేదా neet-ug@nta.ac.in/011-40759000/011-69227700లో సంప్రదించవచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON