ప్రముఖ సినీ నటుడు జోసెఫ్ విజయ్ చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో విజయ్‌తో పాటు 9తొమ్మింది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరగనున్న ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి పలువురు ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు.