స్విమ్మింగ్ ఫూల్లో ఈత కోడుదామని ప్రమాద వశాత్తు దూకి ఓ యువతి మృతి చెందిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో లింగోజిగూడ డివిజన్ న్యూశివపురి కాలనీలో నివాసం ఉండే దేవేందర్‌రెడ్డి ,సునీతా దంపతులు కూమారై వీణ(28) అమెరికా వర్జీనియాలో నివాసం ఉంటుంది. వీణ ఓక విందు నిమిత్తం రెండు రోజుల క్రితం ఫ్లోరిడాకు వెళ్లింది, అక్కడ స్విమ్మింగ్ ఫూల్లో జరిగిన ఘటనలో యువతి మృతి చెందింది.