టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు. తాజాగా వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో తమకు సంఖ్యాబలం 120కి చేరిందని పేర్కొన్నారు. ఆయా పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖలను సమర్పించారు. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. గవర్నర్‌ను విజయ్ కలవడం ఇది నాలుగోసారి.