loader

తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటుచేస్తారనే ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. తాజాగా ఆయన పార్టీకి వీసీకే మద్దతు ప్రకటించింది. ఈ మేరకు టీవీకే పార్టీ నేత ఆదవ అర్జునకు.. వీసీకే నేత తిరుమాళవన్ లేఖ ఇచ్చారు. దీంతో విజయ్ పార్టీ సంఖ్యా బలం 118కు చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON