మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు కాంబినేషన్లో వస్తున్న పెద్ది గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. చిత్రం ఎడిటింగ్ వర్క్ పూర్తయినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సినిమా అవుట్పుట్ చిత్ర బృందం ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026, జూన్ 4న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. జూన్ 4న విడుదల కానున్నప్పటికీ, అంతకంటే ఒకరోజు ముందే అంటే జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్