సినీ నటి, బిగ్బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ను ఉద్దేశించే ఆమె ఈ పోస్టు పెట్టినట్లు జోరుగా చర్చజరుగుతోంది. ‘జై శ్రీరామ్ అంటే పై నుంచి డబ్బులు పడతాయా?’ మంత్రి కొండా సురేఖ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరాటే కల్యాణి ఫేస్బుక్లో ‘కొండల్లో ఉండాల్సిన జంతువును దేవాదాయశాఖ మంత్రిగా చేశారు. మరి ఇంకేం మాట్లాడుతుంది.
పెనుకు పెత్తనం ఇస్తే బుర్ర కొరిగింది అంట.. క్షమాపణ చెప్పించేద్దాం.’ అని రాసుకొచ్చారు.