తమినాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఆ రాష్ట్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ అనిశ్చి నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరింది. ముఖ్య ప్రాంతాల్లో భద్రతను పెంచాలని కేంద్ర హోం శాఖ సూచించింది. కాగా, తమిళనాడు రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి.