loader

పశ్చిమ బెంగాల్‌లో విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ , “బెంగాల్‌లో కమలం వికసించింది. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారు” అని పేర్కొన్నారు. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫలితాలు బీజేపీకి తూర్పు భారతంలో బలం వచ్చిందని తెలిపారు.  గంగా ప్రవాహం గురించి ప్రస్తావించానని, బెంగాల్ విజయంతో అది ఇప్పుడు నెరవేరినట్లు కనిపిస్తోందని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు ఇప్పుడు కమలం వికసించిందని ఆయన అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON