loader

ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బ్యాటర్‌ పూరన్‌ 16 బంతుల్లో హాఫ్‌ సెంచరీ (53*) చేశాడు. అతడితో పాటు మిచెల్‌ మార్ష్‌ 43* క్రీజులో ఉన్నాడు. 7.1 ఓవర్లకు జట్టు స్కోర్‌ 112/1. జోస్‌ ఇంగ్లిస్‌ 13 రన్స్‌ చేసి ఘజన్‌ఫర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON