loader

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 63 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వారికి మరో చోట కొత్త పోస్టింగులు ఇస్తూ నిన్న సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపేసినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలను మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. ఒకేసారి ఈ స్థాయిలో సీఐలను బదిలీ చేసి, అంతలోనే ఆ నిర్ణయాన్ని ఎందుకు నిలుపుదల చేశారనేది కమిషనరేట్ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON