loader

దేశరాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం
చోటుచేసుకుంది. వివేక్ విహార్ ఏరియాలోని ఓ నివాస సముదాయంలో వేకువ జామున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు 14 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో 9 మంది
మృతి చెందారు. పలువురిని రెస్క్యూ టీమ్ రక్షించింది. ఏసీ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON