loader

రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. పోలీసుల పహారా మధ్య బలవంతంగా అద్దె బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ఆర్టీసీ కార్మికులు ఎక్కడి కక్కడ అడ్డుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రైవేట్ డ్రైవర్ల సాయంతో 5 ప్రైవేట్ బస్సులను ఆర్టీసీ అధికారులు బస్సుకొక కానిస్టేబుల్‌ను సెక్యూరిటీగా ఉంచి నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ డ్రైవర్లకు దండం పెడుతూ దిగిపోవాలని ఆర్టీసీ కార్మికులు వేడుకుంటున్న దృశ్యం పలువురిని ఆలోచింపచేస్తుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON