పవన్ కళ్యాణ్ హెల్త్ అప్డేట్, రికవరీ గురించి ఆయన శ్రీమతి అన్నా కొణిదెల పోస్ట్ వేశారు. ”ఆయన త్వరగా కోరుకుంటున్నారు… ఆల్ ఈజ్ వెల్! మీరు చూపిస్తున్న ప్రేమ, ఆయన కోసం చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు” అని అన్నా కొణిదెల పోస్ట్ వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు.

