loader

‘బరి’ సినిమా వాలీబాల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం వరుణ్ తేజ్ ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఇందుకోసం గత కొద్దిరోజులుగా వాలీబాల్ క్రీడలో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్‌లో అనుకోకుండా ఆయన కాలికి స్వల్ప గాయమైంది. ఈ గాయం కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో మంగళవారం వరుణ్ తేజ్‌కు ఒక చిన్న సర్జరీ నిర్వహించారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, ఆయన ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON