షోలాపూర్ మేయర్‌గా తెలుగు వ్యక్తి వినాయక్ రామకృష్ణ కొండ్యాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 102 మంది సభ్యుల్లో బీజేపీకి చెందినవారు 81 మంది గెలుపొందారు. ఈ క్రమంలో 12వ వార్డు కార్పొరేటర్ వినాయక్ రామకృష్ణను మేయర్‌గా ఎన్నుకున్నారు. వినాయక్ బీఏ, ఎల్ఎల్బీ చదివారు.ఆయన తాత కొండ్యాల సాయన్న నల్లగొండ జిల్లా సూరేపల్లికి చెందిన వారు. వినాయక్ కార్పొరేటర్‌గా 2009, 2012, 2017, 2022లలో ఎన్నికయ్యారు.

