loader
పుతిన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీలో ల్యాండ్ కాగానే..  ఐటీసీ మౌర్య హోటల్‌ చేరుకోనున్నారు. ఈ ఐటీసీ మౌర్య హోటల్‌లో  అత్యంత లగ్జరీ కలిగిన చాణక్య సూట్‌ను.. పుతిన్ కోసం రెడీ చేశారు. ఈ సూట్ 4,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.  ఈ చాణక్య సూట్‌కు ఒక రాత్రి అద్దె రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా.విలాసవంతమైన విల్లెరాయ్ అండ్ బోక్ క్రాకరీ, క్రిస్టల్ డి పారిస్ గ్లాస్‌వేర్‌తో భోజన వసతులు ఉంటాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON