loader

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు యూసుఫ్​గూడలోని కోట్ల విజయభాస్కర్​రెడ్డి స్టేడియం సిద్ధమవుతోంది. అక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 42 టేబుళ్లపై 10 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్​ తెలిపారు.  120 మంది అధికారులకు విధులు కేటాయించామని తెలిపారు. నియోజకవర్గంలో  4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేక్​పేట, రహ్మత్​నగర్  డివిజన్లలో ఎక్కువ ఓట్లు అనేవి ఉన్నాయి. 70 వేల చొప్పున 1.40 లక్షల ఓట్లు ఇక్కడే ఉన్నాయి. .

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON