తెలుగుదేశం కార్యకర్తలకు, తనకు మధ్య పోలీసులు అడ్డువచ్చారంటూ మంత్రి నారా లోకేష్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. బందోబస్తు పేరుతో పోలీసులు కార్యకర్తలను పక్కకు నెట్టేస్తుండటంతో వీరి మధ్యంలో చిక్కుకున్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్‌కుమార్ ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన లోకేష్ సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావులపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

