అమెరికన్ సమాఖ్య పరిశోధనా సంస్థ ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్‌గా పని చేస్తున్న కాష్ పటేల్ తన అధికారిక పదవిని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేశారనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తన స్నేహితురాలు, కంట్రీ సింగర్ అలెక్సిస్ విల్కిన్స్..
పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో జరిగిన ‘రియల్ అమెరికన్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్’ ఈవెంట్లో ఆమె ప్రదర్శనను చూసేందుకు ఆమె ప్రియుడు కాష్ పటేల్.. ఎఫ్‌బీఐకు చెందిన జెట్‌పై ప్రయాణించారని ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ కైల్ సెరాఫిన్ ఈ సంచలనాత్మక విషయాన్ని వెల్లడించారు.

