జోకిహాట్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ లోక్సభ ఎంపీ సర్ఫరాజ్ ఆలం జన్సురాజ్ పార్టీలో చేరారు. దీంతో ఆయనను స్వాగతించిన ప్రశాంత్ కిషోర్ పలు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీపై విమర్శలు గుప్పించారు.
సీమాంచల్కు చెందిన ముస్లిం మాత్రమే ఆ ప్రాంత మనోవేదనలను అర్థం చేసుకోగలడని అంతే కానీ హైదరాబాద్ నుంచి వచ్చే ఎవరూ ఏం చేయలేరని ఎంఐఎంపై పరోక్షంగా విమర్శలు చేశారు. బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ, ఇండీ బ్లాక్లు అధిక ధరలకు సీట్లు అమ్ముకుంటున్నాయని
ఆరోపించారు.

