షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జి జిన్‌పింగ్ మాట్లాడుతూ.. భారత్-చైనా స్నేహితులుగా ఉండటమే రెండు దేశాలకు మంచిదని అని అన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు, తూర్పున పురాతన నాగరికులగా ఒకరికొకరు విజయానికి సహకరించుకునే భాగస్వాములుగా ఉండాలని, మనపై ప్రజల శ్రేయస్సును మెరుగుపరచడం,
అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఐక్యతను ప్రోత్సహించడం అనే చారిత్రక బాధ్యత ఉంది’’ అని అన్నారు.

