loader

అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ అడుగుపెట్టింది. తుళ్లూరు సమీపంలో రూ.750 కోట్లతో నిర్మించనున్న ‘బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి’ పనులను ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ ఘనంగా ప్రారంభించారు. పేదలకు అత్యున్నత వైద్యం అందించడమే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఆస్పత్రిని తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆస్పత్రి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21 ఎకరాల భూమిని కేటాయించింది. మొత్తం 500 పడకల సామర్థ్యంతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రూపుదిద్దుకోనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON