loader

చైనా ప్రభుత్వం భారత్ సరిహద్దు సమీపంలో ఒక వ్యూహాత్మక రైల్వే లైన్‌ను నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం టిబెట్ ప్రాంతాన్ని షిన్జియాంగ్ ప్రావిన్సుతో అనుసంధానం చేయడం. ఈ రైల్వే లైన్ నిర్మాణంలో కొంత భాగం వాస్తవాధీన రేఖ సమీపంలో ఉంటుందని తెలుస్తోంది ఈ భారీ రైల్వే ప్రాజెక్టును చేపట్టేందుకు చైనా ప్రభుత్వం ‘షిన్జియాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ’ని రిజిస్టర్ చేసింది. దీని కోసం చైనా రూ.1.15 లక్షల కోట్ల భారీ పెట్టుబడిని కేటాయించిందని వార్తలు వస్తున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON