loader

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘కింగ్‌డమ్‌’ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. తమిళనాడులో ఈ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది.చిత్రంలో శ్రీలంక తమిళులను ప్రతినాయకులుగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, తమిళుల ఆరాధ్య దేవుడైన మురుగన్ పేరును విలన్‌కి పెట్టడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నామ్ తమిళ్ కచ్చి (NTK) అనే తమిళ జాతీయవాద పార్టీ ఈ అంశంపై హోరెత్తిస్తోంది. మా అస్తిత్వాన్ని, చరిత్రను కించపరచే ప్రయత్నం. ఈ ఆరోపణల నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON