loader

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి 40,000 కు పైగా ఎకరాల భూమి సేకరించడంతో చాలామంది కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా ఈ విషయం పైన మాట్లాడారు. ఇప్పుడు తాజాగా తిరువూరు ఎమ్మెల్యే టిడిపి నాయకుడు అయిన కొలికపూడి కూడా ఈ విషయం పైన తిరుగుబాటు చేసినట్లు కనిపిస్తోంది. 10 సంవత్సరాల క్రితం రాజధాని భూములు పేరుతో భూములు తీసుకొని న్యాయం చేయకుండా ఇప్పుడు మళ్లీ 40 వేల ఎకరాలు కావాలంటూ తీసుకోవడంతో చాలామంది వ్యతిరేకిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON