loader

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సోమవారం (జులై 14న) 18 రోజుల ఆక్సియం4 స్పేస్ మిషన్ యాత్ర ముగించుకొని ఆయన తిరిగి భూమి మీదకు రాబోతున్నారు. ఈ సందర్భంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్ నుంచి తన చివరి సందేశం ఇచ్చారు. అంతరిక్షం నుంచి భారత్‌ను గమనిస్తే ఉన్నత ఆశయంతో కూడిన నమ్మకమైన, నిర్భయమైన, గర్వంతో ఉప్పొంగుతున్న దేశంగా కనిపిస్తోంది అన్నారు. ఈ రోజుకూ మన దేశం ‘సారే జహాసే అచ్ఛా’ అంటూ శుభాన్షు శుక్లా భావోద్వేగానికి లోనయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON