loader

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ను అమలు కాకుండా చూస్తామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉట్నూర్ లోని ఐటీడీఏ మీటింగ్ హాల్ లో గిరిజన పెద్దలు, అధికారులతో మంత్రి జూపల్లి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజనులను ఇబ్బందులకు గురిచేసే జీవో 49ను పూర్తిగా రద్దు చేయాలని ఎమ్మెల్యే లు, గిరిజన పెద్దలు డిమాండ్ చేశారు. గిరిజనులకు అన్యాయం చేసే ఏ పని ప్రభుత్వం చేయదని చెప్పారు. గిరిజనుల హక్కులు వాపస్ తీసుకోదని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON