బైక్‌లపై టోల్ ఫీజు వసూలు చేయాలనే ప్రతిపాదనలతో 15జూలై 2025 నుండి ద్విచక్ర వాహనాలు హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ ఫ్రీ ఉండదు అని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. టోల్ ఫీజు వసూలు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఎన్హెచ్ఏఐ స్పందించింది. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. టూ వీలర్స్‌పై టోల్ ఫీజు వసూలు చేసే ఆలోచన కానీ… ఎలాంటి ప్రతిపాదన కానీ ప్రభుత్వం వద్ద లేదు అని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది.

