ఆపరేషన్ కగార్‌ని వెంటనే ఆపి.. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ సందేశాత్మక ప్రసంగం చేశారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి. శత్రుదేశమైన పాకిస్థాన్‌తో చర్చలు జరిపి.. ఆపరేషన్ సిందూర్‌ని ఆపేశారే.. మన భరతమాత బిడ్డలైన నక్సలైట్లతో చర్చలు జరపకుండా వాళ్లని అంతదారుణంగా చంపడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ నారాయణ మూర్తి.

