June 1, 2025 Posted by : sagar.mbr General Sports ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 2లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. టాస్ ఓడిన ముంబై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ మొదలయ్యే ముందు వర్షం అడ్డుపడింది. దీంతో మ్యాచ్ జరగడం ఆలస్యమవుతోంది.