loader

ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాసరావు.94 ఏళ్ల వయసులో ఆయన మళ్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త సినిమా టైటిల్ని ప్రకటిస్తూ.. టీజర్ను శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సింగ్ గీతం’ (Sing Geetham) పేరు ఖరారైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. సింగీతానికి ఇది 61వ సినిమా. జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON