దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం సమయానికి నిఫ్టీ(Nifty) 242 పాయింట్లు పెరిగి 23,961 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 813 పాయింట్లు లాభపడి 76,214 వద్ద ట్రేడవుతోంది. • అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.03 బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 97.8 డాలర్లు